Jul 24,2023 00:17

ప్రమాదానికి గురైన కారుడ

ప్రజాశక్తి -అనంతగిరి:ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి గుట్టు చప్పుడుగా తరలిస్తుండగా ప్రమాదం జరగడంతో గంజాయి ప్యాకెట్లు ఘాట్‌ రోడ్‌లో పట్టుబడ్డాయి. అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ సమీపం వైఎస్‌ఆర్‌ విగ్రహం మలుపు వద్ద ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కారు, బైక్‌ ఢ కొన్నాయి. ఈ ఘటనలో కారు ముందు భాగం నుంచి బయట పడ్డాయి. స్థానిక పోలీసులు రెండు వాహనాలు, గంజాయిను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.