శంకుస్థాపన చేస్తున్న నేతలు
ప్రజాశక్తి-మాడుగుల:మండల కేంద్రంలోని అర్బన్ కాలనీలో కాలువల నిర్మాణానికి బుదవారం శంకుస్థాపన చేశారు. కాలనీలో పలు డ్రైనేజీల నిర్మాణం చేపట్ట నున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెదబాబు, వైస్ సర్పంచ్ శ్రీనాధు శ్రీనివాసరావు, పేరుమాల్ల వెంకటరావు, కుక్కర మోద కొండ, మహేశ్వరి, శ్రీదర్, బొమ్మిశెట్టి శ్రీను, ఎడ్ల హేమంత్,ఎం.అశోక్ తదితరులు పాల్గొన్నారు.










