జయమ్మ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఇంటూరి
ప్రజాశక్తి - లింగసముద్రం :లింగసముద్రం, పంచాయితీలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకులు తోపూరి రమేష్, తల్లి జయమ్మ దశదిశ కర్మకు కందుకూరు నియోజ కవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం హాజరయ్యారు. జయమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలర్పించారు. నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్, మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు,వలేటివారిపాలెం టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, టిడిపి నాయకలు చిత్ర పటానికి పూలమాల వేసి నివాలర్పించారు.










