ప్రజాశక్తి - కొల్లూరు
జనసేన తలపెట్టిన చలో గుంటూరు కార్యక్రమానికి అనుమతి లేదని జనసేన నాయకులను కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ పోలీస్ అధికారులతో మాట్లాడే సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. స్థానిక ఎస్సైపై అధికారులతో మాట్లాడి కొద్దిసేపటి తర్వాత సొంత పూసి మీద విడుదల చేశారు.










