
బద్వేలు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన జిపిఎస్ అమలుపై అన్నమయ్య, కడప జిల్లాల్లో నిరసనలు వెలువెత్తాయి. ఉపాధ్యాయులు పాఠశాల భోజన విరామ సమయంలో జిపిఎస్‌పై తమ వ్యతిరేకతను వ్యక్త పరుస్తూ ఆందోళన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సిపిఎస్) విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) విధానాన్ని అమలు చేసేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం వంచనకు పరాకాష్ట అని ఫ్యాప్టో కడప జిల్లా చైర్మన్ మాదన విజయ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ చట్టం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ
సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాదన విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపా ధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతోందని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అనే ముఖ్యమంత్రి మాటలను ఉద్యోగ, ఉపా ధ్యాయులు నమ్మి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సహకరిస్తే , సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ విధానాన్ని అమలు చేయకుండా జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులను నిట్ట నిలువునా దగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అమలు చేస్తున్న జిపిఎస్ దేశానికి ఎలా ఆదర్శమవుతున్నదో సమాధానం చెప్పాలన్నారు. తమకు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఘోషిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోకపోవడం తగదన్నారు. పాత పెన్షన్ విధానానికి జిపిఎస్ ప్రత్యామ్నాయం కానే కాదన్నారు. ఒపిఎస్ సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించిన ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆక్రందనలను అర్థం చేసుకొని జిపిఎస్ విధానాన్ని అమలు చేసే ఆలోచనను ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధనకై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సుబ్రహ్మణ్యం, టి.పెంచలయ్య, ఆర్.వెంకటసుబ్బయ్య, టి.వి.సుబ్బారావు, పి.సుబ్బరాయుడు, ఎస్.వరలక్ష్మి, ఎస్.గౌస్ బాషా, వై.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఖాజీపేట : ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎపి ఎస్‌టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం భోజనం విరామ సమయంలో జిపిఎస్‌కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖాజీపేట ఎస్‌టిఎఫ్ మండల అధ్యక్షులు ఎల్. రవి శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలసపాడు : ఉద్యోగ,ఉపాధ్యాయుల భవిష్యత్‌ను నడిరోడ్డుపాలు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిపిఎస్‌ను అమలు చేయడం దారుణమని ఎస్‌టియు జిల్లా అధ్యక్షలు పి. రమణారెడ్డి పేర్కొన్నారు. ఫ్యాప్టో(ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎగువ రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో చేపట్టిన నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు ఎస్.వి. సత్యనారాయణ, కె.సత్యనారాయణ, కె.శ్రీనివాసులు, ఎస్.కమాల్, ఐ.బ్రహ్మారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రామబ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాయచోటి : ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మార్పు చేస్తూ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడంపై పునరాలోచించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు సిపిఎస్ విధానాన్ని రద్దు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు జిపిఎస్ విధానాన్ని తేవడం శోచనీయమని తెలిపారు. పుల్లంపేట : మండల పరిధిలోని టి.కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో నాయకులు జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రమణ మూర్తి, రమణయ్య, సయ్యద్ సర్తాజ్ హుస్సేన్, ఉపాధ్యాయులు రమణారెడ్డి, బాల నరసింహులు, శామీర్ హుస్సేన్, ఆసిఫ్ బాష, శేషాద్రి, ప్రమీల పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : జిపిఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఉద్యోగులంతా కోరుకునేది పాతపెన్షన్ విధానమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిళ్ల సుబ్బరాజుయాదవ్ అన్నారు. స్థానిక వైవిఎస్ ఉన్నతపాఠశాలలో శుక్రవారం భోజన విరామ సమయంలో జిల్లా సిపియస్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో జిపిఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాద్యక్షురాలు రామలకిë, జిల్లా కార్యదర్శి గంటారామ్మోహన్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్‌కుమార్ లకిëచౌడయ్య, పట్టణ ఉపాద్యక్షురాలు రాధాలకిë,నాయకులు రామచంద్ర, ప్రభాకర్, గుర్రయ్య, జోసఫ్, శంకర్, జాకీర్, నిర్మల, లకిëనారాయణమ్మ, ఆశాజ్యోతి, వెంకటగీత, అరుణ, హరిత, అరుణకుమారి పాల్గొన్నారు. సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాదన విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపా ధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నయ వంచనకు పాల్పడుతోందని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అనే ముఖ్యమంత్రి మాటలను ఉద్యోగ, ఉపా ధ్యాయులు నమ్మి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సహకరిస్తే , సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ విధానాన్ని అమలు చేయకుండా జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులను నిట్ట నిలువునా దగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అమలు చేస్తున్న జిపిఎస్ దేశానికి ఎలా ఆదర్శమవుతున్నదో సమాధానం చెప్పాలన్నారు. తమకు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఘోషిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోకపోవడం తగదన్నారు. పాత పెన్షన్ విధానానికి జిపిఎస్ ప్రత్యామ్నాయం కానే కాదన్నారు. ఒపిఎస్ సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించిన ఈ ప్రభు త్వానికి తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభు త్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆక్రందనలను అర్థం చేసుకొని జిపిఎస్ విధానాన్ని అమలు చేసే ఆలోచనను ఉపసం హరించుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమా ండ్ చేశారు. పాత పెన్షన్ సాధనకై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు పి.సుబ్రహ్మణ్యం, టి.పెం చలయ్య, ఆర్.వెంకటసుబ్బయ్య, టి.వి.సుబ్బారావు, పి.సుబ్బ రాయుడు, ఎస్.వరలక్ష్మి, ఎస్.గౌస్ బాషా, వై.రామ్మోహన్ పాల్గొన్నారు. ఖాజీపేట : ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎపి ఎస్‌టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామా ంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం భోజనం విరామ సమ యంలో జిపిఎస్‌కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖాజీపే ట ఎస్‌టిఎఫ్ మండల అధ్యక్షులు ఎల్. రవి శంకర్, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. కలసపాడు : ఉద్యోగ,ఉపాధ్యాయుల భవిష్యత్‌ను నడిరోడ్డుపాలు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిపి ఎస్‌ను అమలు చేయడం దారుణమని ఎస్‌టియు జిల్లా అధ్యక్షలు పి. రమణారెడ్డి పేర్కొన్నారు. ఫ్యాప్టో(ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎగువ రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో చేపట్టిన నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు ఎస్.వి. సత్యనారాయణ, కె.సత్యనారాయణ, కె.శ్రీనివాసులు, ఎస్.కమాల్, ఐ.బ్రహ్మారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రామబ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాయచోటి : ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మార్పు చేస్తూ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడంపై పునరాలోచించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు సిపిఎస్ విధానాన్ని రద్దు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు జిపిఎస్ విధానాన్ని తేవడం శోచనీ యమని తెలిపారు. పుల్లంపేట : మండల పరిధిలోని టి.కమ్మపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్యాప్టో నాయకులు జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రమణ మూర్తి, రమణయ్య, సయ్యద్ సర్తాజ్ హుస్సేన్, ఉపాధ్యాయులు రమణారెడ్డి, శామీర్ హుస్సేన్, ఆసిఫ్ బాష, ప్రమీల పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : జిపిఎస్‌ను ఉద్యోగులు, ఉపా ధ్యా యులు తీవ్రంగా వ్యతి రకిస్తున్నారని ఉద్యోగులంతా కోరు కునేది పాతపెన్షన్ విధానమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందిళ్ల సుబ్బరాజుయాదవ్ అన్నారు. స్థానిక వైవిఎస్ ఉన్నతపాఠశాలలో శుక్రవారం భోజన విరామ సమ యంలో జిల్లా సిపియస్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో జిపిఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధ్యా యులందరూ నల ్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో రామలకిë, జిల్లా కార్యదర్శి గంటారామ్మోహన్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్‌కుమార్ లకిë చౌడయ్య, రాధాలకిë, నాయకులు రామచంద్ర, ప్రభాకర్, గుర్రయ్య, జోసఫ్, శంకర్, జాకీర్, నిర్మల, లకిëనారాయణమ్మ, ఆశాజ్యోతి, వెంకటగీత, అరుణ, హరిత పాల్గొన్నారు.