నూతనంగా ఎన్నికైన జెవివి నాయకులు
రాయచోటి : జన విజ్ఞాన వేదిక నూతన కమిటీని పట్టణంలోని విజ్ఞాన్ స్కూల్‌లో సోమవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా హరీంద్రనాధ శర్మ, రెడ్డెన్న, హరినాథ్‌రెడ్డి గౌరవ సలహాదారులుగా వై.సి.రెడ్డప్పరెడ్డి, జిల్లా కమిటీ అధ్యక్షులుగా ప్రభు చరణ్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ రెడ్డి, కోశాధికారిగా రామయ్య, ఉపాధ్యక్షులుగా కరుణాకర్ రౌఫ్ బాషా,రవీంద్రనాథ్‌రెడ్డి, జయచంద్ర, ప్రతాపరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శులుగా రాజయ్య నరసింహులు ఇమాంబాష, అసలు చంద్ర, మనోహర్ పాల్గొన్నారు. మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కషి చేస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.










