ప్రజాశక్తి - చీరాల
బాపట్ల జిల్లా పర్చూరు సబ్ జడ్జి గా భాద్యతలు నిర్వహిస్తున్న శుభవాణి ను చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ గురువారం ఆమెను సన్మానించారు.పర్చూరు కోర్టులో సబ్ జడ్జి గా భాద్యతలు నిర్వహిస్తున్న ఆమెకు అదనపు జిల్లా జడ్జిగా మార్కాపురంకు పదోన్నతి పొందారు.ఈ సందర్బంగా పదోన్నతి పై వెళుతున్న ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలవాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.










