అవార్డు అందజేస్తున్న దృశ్యం
అవార్డు అందజేస్తున్న దృశ్యం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం
ప్రజాశక్తి-నెల్లూరు:జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొండాయపాళెం లోని నగర పాలక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యం భాస్కర్ రావును విజయవాడ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ యస్ సురేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష కార్యాలయం లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంతోషం గా ఉందని చెప్పారు. మీమీద మరింత బాధ్యత పెరిగిందని ఇంకా బాగా పని చేయాలన్నారు










