Sep 28,2023 18:48

జాషువాకి నివాళులర్పిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూకు : కందుకూరు నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో గుర్రం జాషువా 128 వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. ఆ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి సూరపోగు ఏసుదాసు, ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహ కార్యదర్శి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ క్రిస్టియన్స్‌ సెల్‌ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్‌, బద్దిపూడి శికామణి గడ్డం నవీన్‌ మనకే మాల్యాద్రి, కొనికే ప్రసాద్‌, దువ్వూరి రమేష్‌ కోటపూరి శీను, తోకల వెంకటేశ్వర్లు, గుర్రం మాల్యాద్రి, ముప్పవరపు వేణు, మురకొండ రామారావు ఉన్నారు.