ప్రజశక్తి - చీరాల
ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని పేరాల శృంగారపేటలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్రుబాబ్జి, ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణారెడ్డి, కౌన్సిలర్ యాతం జ్యోతి, యాతం మేరిబాబు, సునీల్, మల్లెల లలిత రాజశేఖర్, కలవకూరి యానాదిరావు, మించాల సాంబశివరావు, షేక్ కబీర్, షేక్ సుభానీ, గోలి రవి, చిలుకోటి శ్రీను, మామీడాల సుబ్బారావు, దాసరి శ్రీకాంత్ పాల్గొన్నారు.










