Sep 14,2023 00:15

ప్రజశక్తి - చీరాల
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమమం బుధవారం పేరాల శృంగారపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్రుబాబ్జి, ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణారెడ్డి, కౌన్సిలర్ యాతం జ్యోతి, యాతం మేరిబాబు, సునీల్, మల్లెల లలిత రాజశేఖర్, గోలి స్వాతి, కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్, కంపా అరుణ్, కలవకూరి యానాదిరావు, గొట్టిపాటి ఎబినేజర్, షేక్ కబీర్, చిలుకోటి శ్రీను, మామీడాల సుబ్బారావు, వాసిమల్ల బ్రదర్స్, తలకాయల సుధీర్, హచ్ రమేష్, ఆసాది అంకాలరెడ్డి, ఫ్రుద్వి ధనుంజయ, పృధ్వి చంద్రమోహన్, మచ్చా సువార్త, మునిసిపల్ డిఇ ఐశయ్య పాల్గొన్నారు.