
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు పట్టణంలోని 12వ వార్డు షాదీ ఖానా ప్రాంతంలో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 'బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ ' కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరావు పాల్గొని ఇంటింటా తిరుగుతూ టిడిపి మినీ మ్యేనిఫెస్టో వివరాలను వివరించారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వారుడ అధ్యక్షులు మంగపాటి శ్రీను, స్థానిక నాయకులు రాజశేఖర్, కోటపూరి శ్రీను, సయ్యద్, నాయబ్, రసూల్, రెహమాన్, హజీర్, సిరాజ్ , సలాం, ఆరిఫ్, మస్తాన్,వలి, ఇమ్రాన్, చెమిడిగుంట రాజశేఖర్, జక్కుల వెంకటరావు, గొట్టిముక్కల గోవర్ధన్, కసుకుర్తి ప్రభుకుమార్, దారా ఆత్రేయ, సాదు మనోజ్, మేడికొండ రమేష్, కోరుకొండ విష్ణు, భాస్కరరావు, జక్కుల శ్రావణ్, కాకుటూరి కుమార్, జక్కుల విజరు, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య ఉన్నారు.