
ఈ ఫోటోలో ఉన్నదెవరో తెలుసా...?
పై ఫోటోలో ఎంతో ముద్దుగా, బొద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. బహుశా ఊహించి ఉండదు. అతడు ఎవరో కాదండి...............
ఒలింపిక్స్‌లో దేశానికి అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించిన జావెలిన్ త్రో ఆటగాడు...నీరజ్ చోప్రా