Sep 22,2023 11:08

ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో పలు పల్లప్రాంతాలు జలమలమైయ్యాయి.  పాదచారులకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అసలే అద్వానంగా ఉన్న రహదారులకు ఈ వర్షంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి. డ్రైన్ లు పొంగిపొర్లుతున్నాయి.