Aug 29,2023 20:44

డిఇఒ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న చినబాబు

ప్రజాశక్తి-ఆలూరు
మండలంలోని హత్తిబెళగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పిడి.చినబాబుకు మంగళవారం స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. డిఇఒ రంగారెడ్డి చేతుల మీదుగా కర్నూలులో ఈ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.c