రక్తదానం చేస్తున్న దృశ్యం
రక్తదానం చేస్తున్న దృశ్యం
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:2024 లో జరిగే ఎన్నికలలో గెలుపొంది ముఖ్యమంత్రి పదవని అదిష్టించాలని ఆత్మకూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నరిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో జనసేన నేతలు మెగా ఫాన్స్ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.కార్యక్రమంలో రెడ్డా సొసైటీ నిర్వాహకులు సాదిక్ హుస్సేన్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










