ఆలంకరణతో కృష్ణుడి విగ్రహం
ఆలంకరణతో కృష్ణుడి విగ్రహం
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ప్రజాశక్తి-సంగం:మండల కేంద్రంలోని తూర్పువీధి ప్రాంతం లో వెలిసియున్న కష్ణమంధిరంలో కష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు శ్రీకష్ణుడి నీ దర్శించుకుని తీర్థప్రసా దాలు స్వీకరించారు.










