ఘనంగా దసరా వేడుకలు
ప్రజాశక్తి-కార్వేటినగరం: స్థానిక లక్ష్మీనరసింహ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా ముం దస్తు దసరా వేడుకలు నిర్వహించారు. విజయ దశమి ప్రాముఖ్యత గురించి కరస్పాండెంట్ వి ద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యా ర్థులు ధరించిన 9మహాశక్తుల అవతారాలు పలు వురని ఆకట్టుకుంది. కార్యక్రమంలో కరస్పాండె ంట్ దిలీప్‌కుమార్, డైరెక్టర్లు ధనంజయ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమణ, పురుషోత్తం, హెచ్‌ఎం మహేశ్వరరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










