Aug 11,2023 00:44

పుష్పగుచ్చాన్ని ఇస్తున్న నాయకులు


ప్రజాశక్తి -యస్‌.రాయవరం: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు జన్మదిన వేడుకలు ఆనందోత్సవాాల మధ్య ఘనంగా జరిగాయి గురువారం ఉదయం కోరుప్రోలు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఎమ్మెల్యే బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.