Sep 07,2022 22:57

శిరీష  పుట్టినరోజు వేడుకలలో​​​​​​​ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ప్రజాశక్తి-పెందుర్తి : స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ సతీమణి, రాంపురం గ్రామం సర్పంచ్‌ అన్నంరెడ్డి శిరీష పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసిపి నేతలు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేయించగా, శిరీష్‌కు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ స్వయంగా తినిపించారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అన్నంరెడ్డి అజరురాజ్‌, పెందుర్తి జెడ్‌పిటిసి ఇప్పిలి కనకరాజు దేవి, బైలపూడి భగవాన్‌ జైరామ్‌, నారాయణమూర్తి, ఐడీ బాబు, ఎల్‌బి నాయుడు, అన్నంరెడ్డి శ్రీరాములు, బాదిరెడ్డి చిన్నబాబు, జగన్నాధరావు, సైమన్‌, ఆదిరెడ్డి పైడమ్మ, అన్నంరెడ్డి జగన్నాధరావు, వాకదా లక్ష్మి, మౌళి, మాసవరపు గౌతమ్‌, గీతాకుమారి, వరహాలు, మంద వరహాలు, అన్నంరెడ్డి రాజు, చొప్ప రవి, దేముడు బాబు, బాదిరెడ్డి కృష్ణ, గండి ఎర్రినాయుడు, సత్తిబాబు, శిరీష కుటుంబసభ్యులు పాల్గొన్నారు.