Nov 16,2023 12:03

జెరూసలెం :   ఇజ్రాయిల్‌ యుద్ధం పాలస్తీనియన్ల ఉనికిపై జరుగుతున్న దాడిగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ పేర్కొన్నారు. పాలస్తీనా స్వాతంత్య్ర ప్రకటన 35వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రమల్లాలో ఆయన ప్రసంగించారు. హమాస్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధం పాలస్తీనియన్ల ఉనికిపై, జాతీయ గుర్తింపుపై, వారి భూమిపై, నివాసులపై జరుగుతున్న దాడిగా విమర్శించారు.