Oct 14,2023 00:17

పల్నాడు జిల్లా: గురజాల, దాచేపల్లి తహశీల్దార్‌ కార్యాలయంన్ని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తనిఖీ చేశారు. రీ- సర్వే 3 ఫేజ్‌ , అసైన్‌ మెంట్స్‌ భూములు, విలేజ్‌ సర్వే ఇనాము, ముటేషన్స్‌ లో తప్పు లను సరిచేయటం, మూటేషన్స్‌ లో ట్రాన్స్‌ క్షన్స్‌, సబ్‌- డివిజన్లు, ఎఫ్‌- లైన్‌ పిటిషన్స్‌, లాండ్‌ కన్వరషన్‌, అగ్రకల్చర్‌ లాండ్‌, నాన్‌ అగ్రికల్చరల్‌ లాండ్స్‌ పనులు సక్రమంగా అమలు చేయాలి అని అన్నారు. గురజాల ఆర్‌.డి.ఓ అద్దెయ్య పాల్గొన్నారు.