Aug 19,2023 20:44

ఇంటి నిర్మాణానికి విరాళం ఇస్తున్న ఇంటూరి రాజేష్‌

ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని మోపాడు గ్రామంలో శివాలయం పంతులు గహ నిర్మాణం కోసం రూ 50 వేలను కందుకూరు నియోజకవర్గం యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌ శనివారం అందజేశారు. నగదును గృహ నిర్మాణానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.