Oct 18,2023 20:23

ప్రజాశక్తి - పెనుమంట్ర
        మార్టేరు శాఖ గ్రంథాలయంలో దసరా సెలవుల సందర్భంగా నిర్వహిస్తున్న తరగతుల్లో భా గంగా నాలుగో రోజు బుధవారం విద్యార్థులకు పుస్తక పఠ నం నిర్వ హించినట్లు గ్రంథాలయ అధికారి పిటి.శివకుమార్‌ తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో క్రాఫ్ట్‌, చదరంగం నిర్వహించారు.