Sep 28,2023 19:06

పూలమాల వేస్తున్న దృశ్యం

పూలమాల వేస్తున్న దృశ్యం
గొప్ప దేశ భక్తుడు భగత్‌ సింగ్‌
ప్రజాశక్తి-కావలి.:డాక్టర్‌ రామ్‌ సెంటర్‌ విశ్వోదయ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా గురువారం ఉదయగిరి రోడ్డులోని భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జలదంకి ఎంఇఒ శ్రీధర్‌, డాక్టర్‌ రామ్‌ సెంటర్‌ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డైరెక్టర్‌ తాతిరెడ్డి , సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి పాల్గొని నివాళులుఅర్పించారు.