గోల్డ్‌మెడల్ విజేత 'ఇందు'
గోల్డ్‌మెడల్ విజేత 'ఇందు'
చిత్తూరుఅర్బన్: ఎనిమిది నెలలు శిక్షణ పొంది ఎస్‌ఇబి విభాగంలో పోలీసు డాగ్ ఇందు గోల్డ్‌మెడల్ సాధించింది. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా బహుమతి అందుకున్న డాగ్ ఇందు, హ్యాండ్లర్ పీడీ అప్సర్‌బాష మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్ నుండి జిల్లాకు చేరుకున్నారు. రెండు నూతన జాగిలాలు ఇందు, రోసి గెల్డ్‌మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని ఎస్‌పి వై.రిశాంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.










