ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భాస్కర్ రాజు పర్యవేక్షణలో పుత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు మరియు సంఘం సభ్యులు గుణశేఖర్ రెడ్డి, కుప్పయ్య, రామలింగం, కృపావరమ్మా, యుగంధర్ రాజు, రామమూర్తి, మురళి అరుణాచలం, వెంకట కృష్ణం నాయుడు, నిర్మలా , రాజ్యలక్ష్మి, చంద్ర శేఖర్, బాలసుబ్రమణ్యం,వెంకట కృష్ణ, నారాయణ స్వామి,రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.










