Sep 30,2023 18:54

గాంధీ వేషధారణలో చిన్నారులు

పజాశక్తి-కందుకూరు :కందుకూరు ప్రాజెక్టు వలేటివరి పాలెం 2 సెక్టార్‌ ఉప్పలపాడు గ్రామ అంగన్‌వాడీ సెంటర్లో సిడిపిఒ శర్మిష్ఠ అధ్యక్షతన శనివారం గాంధీ జయంతి ముందస్తు వేడుకలు జరిపించారు. సిడిపివో శర్మిష్ఠ , సూపర్వైజర్‌ సునీత ,ఎడబ్యుడబ్యు జయలక్ష్మి,అరుణ,, సర్పంచ్‌ వి వెంకటేశ్వర్లు , గర్భిణులు, బాలింతులు పాల్గొన్నారు.