Jan 07,2023 13:15

ప్రజాశక్తి-పెదబయలు : మండలంలో పర్రేడ. పంచాయతీ గ్రామ తలయారి విధులు నిర్వర్తిస్తున్న చెండా గంగాధరం(58) దీర్ఘకాలంగా పక్షవాతం రావడంతో అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి అకాల మరణం చెందారు. ప్రజాశక్తి చారవాణి ద్వారా సమాచారం అందించడంతో  దహన ఖర్చుల నిమిత్తం తాత్కాలికంగా 5000/- రూపాయలు  మృతిని భార్య పార్వతమ్మ అందించారు. మృతిని కి కూతురు ప్రియ అనే అమ్మాయి ఉంది. ఈ కార్యక్రమంలో వి అర్ ఏ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.