ఎస్‌ఐ ఈశ్వరయ్య బాధ్యతల స్వీకరణ
ఎస్‌ఐ ఈశ్వరయ్య బాధ్యతల స్వీకరణ
ప్రజాశక్తి-యర్రావారిపాలెం: యర్రావారిపాలెం నూతన ఎస్‌ఐగా బదిలీ పై వచ్చిన రేణిగుంట అర్బన్ ఎస్‌ఐ ఈశ్వర య్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నాటు సారా తయారీ ఎర్రచందనం, క్రిమినల్ కేసులు , ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










