ఎన్‌టిర్ గోడ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రమౌళి
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సంద ర్భంగా నటరత్న కళామందిర్ వ్యవస్థాపకుడు పుచ్చకాయల చంద్రమౌళి ఎన్‌టిఆర్ శతజయంతి గోడ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 28న శతజయంతి వేడుకలు నటరత్న కళా మందిర్‌లో నిర్వహిస్తామని చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో అభిమానులు గోలి సత్తిరాజు, తోట బాలకృష్ణ, ఎ.కామమేశ్వరరావు, బి.గోవింద రావు, తురగా సూర్యారావు, పి.సత్యనారాయణ, ఎంవి.సుబ్బారాజు, టి.సుబ్బారావు, ఎన్.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.










