Mar 14,2023 00:00

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన లేక పోవడంతోనే ఈ సమస్యలు ఎదురయ్యాయని ద్వజమెత్తారు.ఎన్నికల నిర్వహణపై అనుభవం లేనివారికి భాద్యతలు అప్పగించడంతో ఓటర్లు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఒక్కొక్క బూత్‌లో వెయ్యి ఓట్లు వేయడానికి గంటల సమయం పట్టిందని, దీనిపై ఎన్నికల కమీషన్‌కు పిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలు అడ్డగోలుగా నిర్వహించారన్నారు.మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
ఎన్నికల ఏర్పాట్లపై
అయ్యన్న అసహనం
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన లేక పోవడంతోనే ఈ సమస్యలు ఎదురయ్యాయని ద్వజమెత్తారు.ఎన్నికల నిర్వహణపై అనుభవం లేనివారికి భాద్యతలు అప్పగించడంతో ఓటర్లు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఒక్కొక్క బూత్‌లో వెయ్యి ఓట్లు వేయడానికి గంటల సమయం పట్టిందని, దీనిపై ఎన్నికల కమీషన్‌కు పిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలు అడ్డగోలుగా నిర్వహించారన్నారు.