Sep 22,2023 23:53

ప్రజాశక్తి -యద్దనపూడి
మండలంలోని గన్నవరంలో తెలుగు యువత ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద స్థానిక ఎంఎల్‌ఎ ఏలూరి సాంబసివరావు శుక్రవారం ప్రత్యేక పూజలు చూశారు. పూజ అనంతరం మండపం నిర్వాహకులు ఎంఎల్‌ఎను శాలువాతో సత్కరించారు.