ప్రజాశక్తి-పెదబయలు : స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఇద్దరు వైద్యాధికారులు విధులకు డుమ్మా కొట్టి గైరాజరవ్వడంతో ఆసుపత్రి దయానియంగా తయారైంది. ఉదయం 9 గంటలకు హాజరు కావలసిన వైద్యాధికారులు మధ్యాహ్నం 12 గంటలైన విధులకు హాజరు కాలేదు. సీతగుంట నుండి కాలిన గాయయాలతో ఓ గిరిజన మహిళా కొడుకు వేడినీలు ఒంటిపై పోసుకోవడంతో ఉదారభాగంలో కాలిన పొక్కులు వచ్చాయి. బాధితుని తల్లి బాబును ఎత్తుకొని ఆసుపత్రికి చేరింది మంటతో కాలిన గాయలైన బాబును, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళింది వైద్యులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తల్లి ఏడుస్తుంటే ఆక్కడున్నా ఇరుగుపొరుగు వారు వృధాసం కలచివేసింది. అక్కడే ఉన్నా ఏఎన్ఎం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించినట్లు బాధితురాలు కుమారి తెలిపారు. 24 గంటలు సేవలు అదించాల్సిన వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడితే సేవలు అందించే వారెవరని స్థానికులంటున్నారు. వారపు సంత రోజు వైద్యంకోసం ఆంధ్ర ఒడిస్సా నుండి వ్యాధిగ్రాస్తులు వస్తుంటారు. ఎంత మాత్రం సీరియస్ ఉన్నా పాడేరు జిల్లా ఆసుపత్రికి రిపర్ చేస్తుంటారు తప్ప ప్రాథమిక చికిత్స కూడా అందించటము లేదని వాపోతున్నారు. ఆసుపత్రిలో సక్రమంగా విధులు నిర్వరించకుండా విధులకు డుమ్మా కొడుతున్న వైద్యాధికారులపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవసలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసమయంలో విషయం తెలిశు కొన్న స్థానిక పాత్రికేయుల బృందం అసూపత్రికి వెళ్లగా వైద్యులు ఎక్కడ అని సిబ్బందిని అడుగగా ఇద్దరు ఉద్యోగులు తబడుతూ సమాధానం ఇలా అన్నారు. ఒకరు పాడేరు వెళ్లారని ఇంకొకరు ఫిల్డ్ కు వెళ్లారని మరొక సిబ్బంది విశాఖపట్నం వెళ్లారని సమాధానం విన్పించారు మారో ఇద్దరు ఉద్యోగులు వైద్యుల డుమ్మాపై కవర్ చేయడానికి ప్రయత్నించారు. ఎప్పుడు చూసిన వైద్యుల కుర్చీ ఖాళీగానే దర్శన మిస్తుంది. వైద్యులు లేక ఏ,ఎన్,ఎం ద్వారానే చికిత్స చేపించుకొని లేదా ప్రైవేట్ వైద్యులను ఆశ్రస్తుయించి డబ్బులు వృధా చేసుకొంటున్నారని ఆసుపత్రికి వచ్చిన వారు తెలిపారు. ఆసుపత్రిలో ఘర్భిణీలు డిలీవరికి వస్తే డబ్బులు అడుగుతున్నారని తాజా సమాచారం ఉన్నత అధికారులు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సక్రమమైన వైద్యాసేవలు అందించడానికి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.










