Sep 12,2023 23:44

ప్రజాశక్తి - అద్దంకి
అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలు ప్రకాశం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మండలలోని  నాగులపాడు గ్రామానికి చెందిన అద్దంకి ఎఎంసి మాజీ డైరెక్టర్ ధూళిపాళ్ల సుబ్బారావును ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పరామర్శించారు. ఎంఎల్‌ఎ వెంట పచ్చవ  సింగయ్య, కరి  పరమేష్ ఉన్నారు.