
మొక్కలు పంపిణీ చేస్తున్న ఎంపిపి
ప్రజాశక్తి-గొలుగొండ:గ్రీన్ మిలీనియం కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఎంపిపి గజ్జలపు మణికుమారి, మండల పార్టీ అధ్యక్షుడు లెక్కలు సత్యనారాయణ మొక్కలను పంపిణీ చేశారు. మొదటి విడతలో 15 వేల మొక్కలు పంపిణీ చేపడుతు న్నామన్నారు. మహిళలే నిధిని సమకూర్చి మొక్కలను కొనుగోలు చేసుకున్నారని ఏపిఎం మంగ తెలిపారు.