Oct 20,2023 10:57

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని చెముడులంకలో జరుగుతున్న  దసరా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం మహిళలు అధిక సంఖ్యలో హాజరు కాగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుంకుమ పూజలు చేసుకునే మహిళలు మార్పు చేర్పుల కోసం కమిటీని ముందుగా సంప్రదించుకోవాలని వారు కోరారు.