శంకుస్థాపన చేస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-పాయకరావుపేట:పట్టణంలోని 13వ వార్డులోని దుర్గాకోలనీ, ఇందిరా కోలనీలో నూతనంగా డ్రెయినేజీ పనులకు జడ్పిటిసి లంక సూర్యనారాయణ, సర్పంచ్ గారా ఉష శ్రీ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, వైసిపి పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి బాబా, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవాని శ్రీను, వైసిపి నాయకులు పెదపాటి మేకరంజన్, వార్డు మెంబర్లు తాటిపాక లావరాజ్, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










