
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్.భావన్నారాయణ
ప్రజాశక్తి - కొల్లిపర : దావులూరు గ్రామంలోని గుండేరు డ్రెయిన్ భూములను సాగు చేసుకుంటున్న దళిత రైతుల భూముల్లో ప్రభుత్వం బోర్లు వేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.భావనారాయణ కోరారు. ఈ మేరకు గ్రామంలో దళిత రైతులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. కొన్నేళ్లుగా పంట కాల్వలో నీరు సరిగా రాకపోవడంతో పంటలు సాగు చేయడానికి వీల్లేకుండా పోయిందని, దీనివల్ల తామెంతో నష్ట పోతున్నామని చెప్పారు. అనంతరం భావన్నారాయాణ మాట్లా డుతూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ఉద్య మించాలని, అందుకు సిపిఎం పూర్తి అంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఒక కమిటీని