డిప్యూటీ కలెక్టర్‌గా గూడూరు తహశీల్దారు
డిప్యూటీ కలెక్టర్‌గా గూడూరు తహశీల్దారు
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : గూడూరు తహశీల్దారుగా పని చేస్తున్న లీలారాణి కి డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాల యంలో ఆర్టీవో కిరణ్ కుమార్‌ని ఆమె మర్యాద పూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేసి కతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన లీలారాణికి పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అభినంద నలు తెలిపారు.










