Jan 18,2021 19:15

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ శ్రీనివాసమూర్తి

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి 21 వరకూ గడువు
ప్రజాశక్తి - గూడూరు :పట్టణంలోని ఎస్‌కెఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 21వ తేదీ వరకూ గడువు ఉన్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు
. సోమవారం ఆయన మాట్లాడారు. తమ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు ఈ నెల 21 వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు ఉన్నారు.