Aug 16,2023 19:54

డిఎస్‌పి రామచంద్రను అభినందిస్తున్న ముస్లిం నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కందుకూరు డిఎస్‌పి రామచంద్ర స్వాత ంత్రదినోత్సం సందర్భంగా ప్రతిభా పురస్కారం, ప్రశంసా పత్రం అందుకున్న శుభ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి వక్ఫ్‌ బోర్డ్‌ మెంబర్‌ సందాని బాషా, వైసిపి పట్టణ అధ్యక్షుడు రఫీ, ముస్లిం డెవలప్‌ మెంట్‌ ప్రెసిడెంట్‌ ముస్తఫా,షబ్బీర్‌ తదితరులు అభినందనలు తెలిపారు.