Jul 19,2023 21:15

ప్రజాశక్తి - ముసునూరు
    జ్వరం వచ్చినవెంటనే డెంగ్యూవ్యాది నిర్థారణా పరీక్షలు చేయించుకోవాలని రమణక్కపేట పిహెచ్‌సి వైద్యులు కరిముల్లా తెలిపారు. బుధవారం మండలంలోని రమణక్కపేట గ్రామంలో పిహెచ్‌సి వైద్యులు కరిముల్లా, నూజివీడు డివిజన్‌ సబ్‌ ఇంటి పరిసర ప్రాంతాలు మురుగు నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మంచినీరు వాటర్‌ ట్యాంక్‌లలో బ్లీచింగ్‌ చల్లుకోవాలని, సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాణీ, అమరావతి, ఆశాలు, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.