ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలోని అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి సారధ్యంలో వచ్చేనెల 7వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయం పున:నిర్మాణానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఆదివారం అంకమ్మ గుడి ఆవరణంలో అనుమోలు వెంకట స్వామి భార్య సుశీల రూ 51,116లు, వడ్ల మాధవ రెడ్డి భార్య సుధీరా రూ 10,116 , దొంతి నరేంద్ర భార్య శివ పార్వతి రూ 25,116లు, తుమ్మ పూడి వెంకట సురేష్ బాబు భార్య సురేఖ రూ 25,116లు, ఆముదాలపల్లి మాల్యాద్రి భార్య సునీత రూ 10,116లు, గడ్డు ప్రభాకర్ భార్య వెంకట శిరీష రూ 10,116లు, గణేశం జస్వంత్ భార్య నవీన రూ 25,116లు, ఇ నారాయణ రెడ్డి భార్య పెంచలమ్మ రూ 10,116లు, మటుక రాధాకష్ణమూర్తి భార్య వెంకట సుబ్బమ్మ 5,116లు, మద్దిశెట్టి సులోచన కుమారుడు యశ్వంత్ రూ 1120లను కమిటీ సభ్యులకు సమర్పించారు. నేరెళ్ల చరణ్ బాబు భార్య వెంకటలక్ష్మి రూ 6250లు, మోదడుగు వెంకట రమణయ్య భార్య అరుణ కుమారి రూ 6250లు కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంకమ్మ తల్లి దేవాలయం పున : నిర్మాణానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి అంకమ్మ తల్లి దీవెనలు వెళ్లవేలలా ఉండాలనిఆకాంక్షించారు. శ్రీ అంకమ్మ తల్లి పాదాల చెంత బంగారు యంత్రానికి భక్తులు ఆదివారం విరాళాలను కమిటీ సభ్యులకు సమర్పించారు. అనుమోలు వెంకటస్వామి భార్య సుశీల రూ 6,250లు, దొంతి నరేంద్ర భార్య శివపార్వతి రూ 6,250లు, బత్తుల గోవర్ధన రెడ్డి భార్య మణి రూ 6, 250లు, గణేశం జశ్వంత్ రెడ్డి భార్య నవీనా. జిల్లెలమూడి కోటేశ్వరరావు భార్య వెంకట సురేఖ రూ 6,250 లు, మర్రిపూడి మల్లిఖార్జున భార్య రజిని 6,250 లు,ఘట్టమనేని హరిబాబు భార్య భారతి 6250లు, వెంకట బాలాజి భార్య వెంకట శివకుమారి రూ 6,250 లు, రావూరి జయరావ్ భార్య ధనలక్ష్మీ రూ 6,250లను కమిటీ సభ్యులకు అందజేశారు.










