ప్రజాశక్తి-పెదబయలు(అల్లూరి) : కిండలం వరుస మరణాలపై సెంట్రల్ వైద్య బృందం జిల్లావైద్యులు కుంతర్ల పంచాయితీ కిండలంగ్రామంలో వరుస క్రమంలో ఏడు గురు మరణాంతరం వైద్య బృందం గ్రామంలో ఉదయం 10 గంట ల సమయములో గ్రామంలో చేరుకుని గ్రామ ప్రజలతో మమేకమై మూఢనమ్మకాలను నుండి విముక్తి పొంది వైద్యం కొరకు ప్రతి ఒక్కరు బాగా స్వాములు కావాలని సెంట్రల్ వైద్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి మాట్లాడుతూ,గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్త పరీక్షలు చేయించుకుని మీ యొక్క హైపర్ టెన్షను తగ్గించుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్య కేంద్రంలో వెళ్లి వైద్యం చేయించుకోవాలని తెలియపరచారు. అదే గ్రామంలో వారం రోజులు గ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారుతధానంతరం కందుల గుంట గ్రామాలకు సందర్శించారు. మూడో నమ్మకాల ఆచారాన్ని వీడనాడాలని గ్రామ ప్రజలకు తెలియపరచారు పెదబయలు ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశ వర్కర్ ఏ నేమ్స్ కు సకల వైద్యం కోసం ఆర్భాటం చేయాలని సూచించారు. తరువాత గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలో తనిఖీలు నిర్వహించి మందుల కొరతలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎం డ్హె చ్ఓ జమల్ బాషా,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సర్వీస్,ఎన్ వి బి డి ఎస్ శ్రీనివాసరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మాజీ సర్పంచ్ సింహాచలం,మండల బూత్ కన్వీనర్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.










