Edit page

May 26, 2023 | 08:13

        ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకొని గురువారం తిరివచ్చారు.

May 26, 2023 | 08:13

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడంలేదనేది స్పష్టమౌతున్నది.

May 26, 2023 | 08:11

ప్రతి సంక్షోభమూ ప్రతి చోటా గతంలో కార్మికవర్గ సంపాదించుకున్న హక్కులు, సామాజిక రక్షణలనూ హరిస్తున్నది.

May 25, 2023 | 06:34

రాజుల కాలంలో తమ రాజ్యంలో ప్రజా సమస్యలను వేగుల ద్వారా తెలుసుకొని పరిష్కరించేవారు. స్వయంగా రాజులే మారువేషాల్లో పర్యటించి జనం బాధలు ఆకళింపు చేసుకొని తీర్చేవారు.

May 25, 2023 | 06:30

భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ అని రాజ్యాంగ పీఠిక చెస్తోంది.

May 25, 2023 | 06:24

ఇక మళ్ళీ బడులు తెరిచే సమయమొస్తోంది. మా రోజుల్లో....బడి అంటే బెత్తం, బెత్తం అంటే బడి గుర్తొచ్చేది. బడిలో టీచరంటే చేతిలో బెత్తం లేకుండా ఊహించలేక పోయేవారం.

May 24, 2023 | 07:59

          ప్రజాస్వామ్యంపై, సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది.

May 24, 2023 | 07:51

'చైనా ఆర్థిక బలాత్కారం' అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. అయితే చైనా తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు.

May 24, 2023 | 07:46

రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల నల్లధనం ఉన్నవారు లబ్ధి పొందకుండా కట్టుదిట్టం చేస్తామంటున్నారు.

May 23, 2023 | 07:44

         చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

May 23, 2023 | 07:37

బైడెన్‌ ప్రభుత్వం కాని, రిపబ్లికన్లు గాని సంపన్నులమీద అదనపు పన్నులు వేయడానికి సిద్ధంగా లేరు.

May 23, 2023 | 07:33

రుచిక గిర్హోత్రా. గూగుల్‌ తల్లిని అడిగితే ఈమె గురించి అన్ని వివరాలు చెబుతుంది. అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలిక. టెన్నిస్‌ నేర్చుకునేది.