* ఇద్దరు మృతి, 27 మందికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
* మందస మీదుగా ఒడిశా వెళ్తున్న వాహనానికి ప్రమాదం
* బిజెపి సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితులు
ప్రజాశక్తి-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజాం పట్టణంలోని ప్రధాన రహదారి పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ డిమాండ్ చేశారు.