Business

Apr 17, 2023 | 21:12

ముంబయి : అదాని కంపెనీలకు ప్రభుత్వ రంగ రెగ్యూలేటరీ సంస్థలు వత్తాసు పలుకుతున్నాయని మరోసారి రుజువు అయ్యింది. దీనికి నిదర్శనం..

Apr 16, 2023 | 21:30

ఢిల్లీ: టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా చైనాకు చెందిన కంపెనీ జెడ్‌టీఈకి రూ.200 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం.

Apr 15, 2023 | 21:30

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పెషల్‌ డిపాజిట్‌ పథకమైన అమృత్‌ కలాష్‌ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది.

Apr 15, 2023 | 21:25

చెన్నయ్ : బిఎస్‌6 రెండవ దశ ప్రమాణాల కోసం తమ ఉత్పత్తి శ్రేణీని ఆధునీకరించినట్లు ఇసుజు మోటర్స్‌ ఇండియా వెల్లడించింది. ఇది తమ పికప్‌, ఎస్‌యువిల ఉద్గార ప్రమాణాలను నిర్ధారిస్తుందని పేర్కొంది.

Apr 15, 2023 | 21:21

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఆర్థిక సేవల గ్రూప్‌ మిరే ఎసెట్‌ తమ ఆన్‌లైన్‌ రిటైల్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫాం ఎం.స్టాక్‌ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు తెలిపింది.

Apr 15, 2023 | 21:16

పూణె : భారత్‌లో తన అమ్మకాలు, మార్కెటింగ్‌ కార్యకలాపాలను బజాజ్‌ ఆటోకు బదిలీ చేస్తూ ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌ లిమిటెడ్‌ నిర్ణయం తీసుకుంది.

Apr 15, 2023 | 21:08

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 19.8 శాతం వృద్థితో రూ.12,047 కోట్ల నికర లాభాలు సాధించింది.

Apr 15, 2023 | 21:02

ఐఎంఎఫ్‌ విశ్లేషణ వాషింగ్టన్‌ : ప్రపంచ విత్త రంగంలో ఒత్తిడి నెలకొందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది.

Apr 14, 2023 | 21:30

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.60వేల కోట్ల రుణాలను పంపిణీ చేశామని ఆండ్రోమెడా సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Apr 14, 2023 | 21:25

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మార్చిలో భారత ఉత్పత్తుల ఎగుమతులు 13.9 శాతం పతనమై 38.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

Apr 14, 2023 | 21:20

హైదరాబాద్‌ : ఎంజి మోటార్‌ ఇండియా తన స్మార్ట్‌ ఇవి అయిన 'కోమెట్‌' ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది.

Apr 14, 2023 | 21:15

న్యూఢిల్లీ : గృహోపకరణాల రంగంలోని హయర్‌ 2024 చివరి నాటికి రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.