Business

Jan 17, 2023 | 20:51

హైదరాబాద్‌ : అబుదాబీ నైట్‌ రైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది.

Jan 17, 2023 | 10:00

న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2022 డిసెం బర్‌లో భారత ఎగుమ తులు 12.2 శాతం పతనమై 34.48 బిలియన్‌ డాలర్లకు పరిమిత మయ్యాయి.

Jan 16, 2023 | 11:58

బెంగళూరు : భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది.

Jan 14, 2023 | 21:30

ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 18.50 శాతం వృద్థితో రూ.12,259 కోట్ల నికర లాభాలు సాధించింది.

Jan 14, 2023 | 21:15

ముంబయి : డిమార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మర్ట్స్‌ 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 6.71 శాతం వృద్థితో రూ.589 కోట్ల నికర లాభాలు ప్రకటించింది.

Jan 14, 2023 | 21:02

రెండేళ్లలో రోడ్డున పడ్డ ఉద్యోగులు కొత్త నియామకాలపై నీలినీడలు

Jan 14, 2023 | 15:30

ముంబయి : క్రిప్టో కరెన్సీ అంటేనే బూటకం, జూదం లాంటిదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.

Jan 13, 2023 | 22:15

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

Jan 13, 2023 | 21:32

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని పూర్తిగా రద్దు చేస్టున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

Jan 13, 2023 | 21:26

మణిపాల్‌ గ్లోబల్‌ స్కిల్స్‌ అకాడమీ వెల్లడి

Jan 13, 2023 | 21:21

హైదరాబాద్‌ : గతేడాది దక్షిణాది ప్రాంతంలోని ఐదు లక్షలకు పైచిలుకు రోగులతో ముఖాముఖి మార్క్‌ను చేరుకున్నట్లు ప్రిస్టిన్‌ కేర్‌ వెల్లడించింది.

Jan 13, 2023 | 21:14

న్యూఢిల్లీ : క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా తాజాగా 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రొడక్ట్‌, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వారిని అధికంగా తొలగించినట్లు తెలుస్తోంది.