హైదరాబాద్ : అబుదాబీ నైట్ రైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ఖిలాడిక్స్ డాట్ కామ్ వెల్లడించింది. దీనిలో భాగంగా యుఎఇలో జరుగనున్న డిపిడబ్ల్యు ఐఎల్‌టి20 పోటీలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆ రైడర్ల బృందం సభ్యులకు తమ బ్రాండింగ్‌తో జెర్సీలను రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా క్రికెట్ లీగ్‌తో ఖిలాడిక్స్ డాట్ కామ్ భాగస్వామ్యం ప్రారంభమయినట్లయ్యిందని పేర్కొంది.










